తులసి సినిమాలో బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా?

తులసి సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంత కామెడీగా.

 Child Artist Atulith In Ghantasala Biopic Child Artist Atulith, Ghantasala Biop-TeluguStop.com

ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అంతే కామెడీగా.సెంటిమెంటల్ గా వెంకటేష్ కొడుకుగా నటించిన బుడ్డోడి పాత్ర ఉంటుంది.

ఎంతో క్యూట్ గా అమాయకంగా అద్భుతంగా కనిపిస్తాడు ఆ బాలనటుడు.

ఆ సినిమాలో నటించిన ఆ బాలుడు తర్వాత చాల సినిమాల్లో నటించాడు.

జగపతి బాబుతో ”మా నాన్న చిరంజీవి”, అల్లరి నరేష్ తో ”లడ్డు బాబు” సినిమాలో నటించిన ఈ క్యూట్ బాయ్ పేరు మాస్టర్ అతులిత్.చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈ అబ్బాయి చదువు కోసం సినిమాలకు దూరం అయ్యాడు.

అలాంటి ఈ బాలనటుడు ఇప్పుడు ఓ అద్భుతమైన బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఎవరిది అనుకుంటున్నారా? అదేనండీ.ప్రముఖ గాయకుడు ఘంటసాల బయోపిక్ లో.సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గంటసాల పాత్రలో అతులిత్ మెరవనున్నాడు.మీరు ఓ సారి ఘంటసాలలో అతులిత్ ఫోటో చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube