అతనికి ఎంత ధైర్యం.. అరియానానే ముద్దడిగాడు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందిగా!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ షో మొదలై కొద్దీ రోజులు కూడా కాకముందే అప్పుడే కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, వాదనలు, ప్రతి వాదనలు మొదలయ్యాయి.

 Ariyana Glory Anchor Shiva Kiss Conversation Details, Ariyana Glory, Anchor Siv-TeluguStop.com

అంతేకాకుండా హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్ లు బూతులు కూడా మాట్లాడుతున్నారు.అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా ఇటీవల టాస్క్ లో భాగంగా బోల్డ్ ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా అరియానా యాంకర్ శివకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.

ఈ సీజన్ లో పులిహోర రాజా గా యాంకర్ శివ పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అరియానా తో పులిహోర కలపడానికి మొదలు పెట్టాడు.పనిష్మెంట్ విషయం గురించి ఇద్దరు చర్చించుకుంటుండగా నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తావు అని అరియానా అడిగింది.

అప్పుడు అతను నువ్వు నా పైన కూర్చుని ఇక్కడ ముద్దు పెట్టాలని అడిగాడు.ఆ మాటకు కోపంతో అరియానా తల పగలగొడతా అంటూ పంచ్ వేసింది.అప్పుడు అతను పనిష్మెంట్ ఇస్తే చేయాలి.

కావాలి అంటే నేను కూడా నీకు ముద్దులు పెడతాను అని యాంకర్ శివ అనడంతో.

Telugu Anchor Shiva, Anchor Siva, Ariyana Angry, Ariyana Glory, Bigg Boss, Biggb

ఒళ్ళు బాగా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది కదా నీకు.ముద్దు లేనా ఇంకా ఏమైనా అనిపిస్తుందా? అని అడిగింది.అప్పుడు శివ తిమ్మిరిగా ఏం లేదు బాగానే ఉంది.బాగానే పనిచేస్తుంది అని అన్నాడు.అరియానా తిమ్మిరి మొత్తాన్నీ ఒక్క మాటతో తీర్చేసింది.అంతేకాకుండా అరియానా నేను తమ్ముళ్ళకి ముద్దు పెట్టను బ్రో.

అని అనగా ఆ మాటకి పులిహోర రాజా శివ కి అవమానం జరిగిన అంత ఫీల్ అయ్యాడు.ఇంటర్వ్యూలో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి అతి తెలివితేటలు ప్రదర్శించి శివ పప్పులు అరియానా దగ్గర ఉడకలేదు.

బోల్డ్ గా ముద్దు అడిగితె అంతే బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చి శివ నోరు మూయించింది అరియానా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube