ఆ నటిని ముఖంపై ఉమ్మేయాలని కోరిన బాలయ్య.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) సినిమాల కోసం ఎంతో కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.పాత్ర కోసం బాలయ్య ప్రాణం పెట్టేస్తారు.

 Appaji Ambarisha Comments About Balakrishna Greatness Details Here Goes Viral In-TeluguStop.com

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు.భగవంత్ కేసరి మూవీ( Bhagwant Kesari Movie ) రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 8వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ప్రముఖ టాలీవుడ్ నటుడు అప్పాజీ అంబరీష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించానని ఎన్టీఆర్ కథానాయకుడు( NTR kathanayakudu ) క్లైమాక్స్ లో నా పాత్ర ఎంట్రీ ఇస్తుందని ఎన్టీఆర్ మహానాయకుడులో ఫుల్ లెంగ్త్ రోల్ అని ఆయన అన్నారు.

నేను జీవన్ రెడ్డి పాత్ర చేశానని అప్పాజీ అంబరీష ( Appaji Ambarisha )అన్నారు.ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపనేని రాజకుమారి( Nannapaneni rajakumari ) వాళ్లు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగులగొట్టారని ఆ సీన్ షూట్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి అప్పాజీ అంబరీష కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Balakrishna-Movie

బాలయ్య ముందు గాజులు పగులగొట్టి ఉమ్మి వేయాలని ఆ పాత్ర చేయడానికి నటీమణులు భయపడుతున్నారని ఆయన అన్నారు.బాలయ్య వాళ్లతో జరిగింది చేస్తున్నామని ఏం ఆలోచించకుండా చేయాలని నిజంగానే గాజులు పగలగొట్టండని ఉమ్మినట్టు నటించవద్దని ఉమ్మి వేయాలని కోరారని అప్పాజీ అంబరీష చెప్పుకొచ్చారు.బాలయ్య అలా చెప్పడంతో ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు.

Telugu Balakrishna-Movie

బాలయ్యను నేను దమ్ముంటే కొట్టరా అని అనాలని నేను డైరెక్ట్ గా చేశానని బాగా చేస్తున్నారని బాలయ్య అన్నారని అప్పాజీ అంబరీష పేర్కొన్నారు.ఒరిజినల్ అసెంబ్లీలో ఆ సీన్ల షూటింగ్ జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.బాలయ్య ఎంతో గౌరవిస్తారని తన చుట్టూ ఉండేవాళ్లను ఎంతో అభిమానిస్తారని అప్పాజీ అంబరీష పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube