పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేసే రెండు సినిమాలు ఇవే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను సాధిస్తాయి.

 These Are The Two Films Pawan Kalyan Will Release This Year , Pawan Kalyan, Og-TeluguStop.com

ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను మాత్రం ఎక్కడా మర్చిపోకుండా చేస్తూ తన ఫ్యాన్స్ ను ఎన్టీయార్ టైన్ చేస్తూ వస్తున్నాడు.ఇక ఈ సంవత్సరం ఆయన నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ఓజీ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

 These Are The Two Films Pawan Kalyan Will Release This Year , Pawan Kalyan, OG-TeluguStop.com
Telugu Harihara, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustaadbhagat-Movie

ఇక దాంతోపాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh )’ సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.మరి ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నట్టుగా ఈ సంవత్సరంలో రిలీజ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం తారస్థాయిలోకి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే రెండు సినిమాలను ఈ సంవత్సరం రిలీజ్ చేసి హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) ను వచ్చే సంవత్సరం రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.ఇక రీసెంట్ గా ఎలక్షన్స్ ముగిసాయి.

Telugu Harihara, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustaadbhagat-Movie

కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి.ఇక పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొని సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక పాన్ ఇండియాలో కూడా వరుస సక్సెస్ లను సాధించి ఇండియా లోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube