జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్( G V Prakash Kuma) కు మంచి పేరు ఉంది.నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ కుమార్ సత్తా చాటారు.11 సంవత్సరాల క్రితం జీవీ ప్రకాష్ కుమార్ సైంధవి అనే గాయనిని వివాహం చేసుకున్నారు.అయితే వేర్వేరు కారణాల వల్ల జీవీ ప్రకాష్ కుమార్, సైంధవి విడిపోతున్నారని సమాచారం అందుతోంది.

 Reasons Behind Gv Prakash Saindhavi Divroce Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ఈ మేరకు వాళ్లు సోషల్ మీడియాలో చేసిన ప్రకటనతో వెల్లడైంది.

Telugu Ar Rahman, Gv Prakash, Saindhavi, Tollywood-Movie

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్( A R Rahman ) మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్ 2013 సంవత్సరంలో తన స్నేహితురాలు అయిన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.గత కొన్ని నెలల నుంచి జీవీ ప్రకాష్ సైంధవి మధ్య గ్యాప్ పెరుగుతోందని వార్తలు వినిపిస్తుండగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి.ఈ దంపతులకు కూతురు ఉండగా నాలుగు సంవత్సరాల క్రితం ఈ దంపతులకు కూతురు పుట్టింది.

Telugu Ar Rahman, Gv Prakash, Saindhavi, Tollywood-Movie

ఈ దంపతులు సోషల్ మీడియా పోస్ట్ లో చాలా ఆలోచించిన తర్వాత నేను, సైంధవి విడాకులు( Saindhavi ) తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.మానసిక ప్రశాంతత, మెరుగైన జీవితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్లు చెప్పుకొచ్చారు.మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండటానికి మీడియా, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామని వాళ్లు చెప్పుకొచ్చారు.తెలుగులో డార్లింగ్, జెండాపై కపిరాజు సినిమాలకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా 15 కంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించారు.రెండు పడవల ప్రయాణం చేస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ రెండు రంగాలలో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube