కర్మ అంటూ సమంత వీడియో షేర్ చేసిన యాంకర్ వర్షిణి.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర ఆర్టిస్ట్ వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.బుల్లితెర హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసింది ఈ గ్లామర్ బ్యూటీ.

 Anchor Varshini Shares Samantha Post Details, Samantha, Anchor Varshini, Tollywo-TeluguStop.com

తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేస్తుంది వర్షిణి.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.

ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.

ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో సందడి చేసింది.

ఇక తాను చేసిన షో లలో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.

అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

Telugu Anchor Varshini, Samantha, Tollywood, Varshini-Movie

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.అవకాశాల కోసం మాత్రం వర్షిణి బాగా గ్లామర్ షో చేస్తుంది.

కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు.కానీ ఆమె చేసే గ్లామర్ షో మాత్రం హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

పైగా ఈమెలో మంచి టాలెంట్ ఉన్నా కూడా.ఈమెని మాత్రం ఎవరు గుర్తించడం లేదు.కేవలం చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రమే అవకాశాలు అందుకుంటే కెరీర్ ను సాగదీస్తుంది.ఇక కొన్ని కొన్ని సార్లు ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా తను మరోసారి తన ఇన్స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.

Telugu Anchor Varshini, Samantha, Tollywood, Varshini-Movie

అందులో సమంత చెప్పిన కర్మ గురించి ఉండగా.ఇంతకు ఆ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్స్ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు.అయితే కొందరు.

సమంత పడుతున్న కష్టాలు, ఆమె ధైర్యాన్ని మెచ్చుకునేందుకు ఈ వీడియో షేర్ చేసిందేమో అని అంటున్నారు.ఇక ఆ వీడియోలో ఏముందంటే.

కర్మ అనేది ఒక బూమరాంగ్.అది తిరిగి మనల్ని బలంగా కొడుతుందంటూ గతం లో సమంత ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది.

దీంతో ఆ వీడియోనే తను షేర్ చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube