మొదట దేశం.. ఆ తర్వాతే కుటుంబం అని నిరూపించిన మహిళా అధికారి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నాడు ఓ మహా కవి.కాని దేశం గురించి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం తప్పు ఉదార స్వభావం తో ప్రపంచం గురించి ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించాలని మన మెదడులో విషాన్ని గుప్పిస్తూ వక్రీకరించిన చరిత్రతో నిజాలను మరుగున దాచి మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందకుండా చేసిన వామపక్షాలు వాటి భావజాలాలు కలిగిన మీడియా సంస్థల సాక్షిగా దేశ భక్తి అంటే దేశాన్ని అవమానించడమేనని.

 An Officer Shown Her Patroitism, Social Media, Tamilanadu, Ar Police, Maheswari-TeluguStop.com

వారే మేధావులుగా గుర్తించబడతారని అనే ఆలోచన ధోరణి నిజాలు తెలుస్తుండడంతో ఇప్పుడిప్పుడే మారుతుంది.దీన్ని జీర్ణించుకోలేని వారు ఎన్ని కుట్రలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు.

ఇక వివరాలలోకి వెళ్తే తాజాగా తన దేశభక్తిని ఓ మహిళా అధికారి చాటుకుంది.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.

తండ్రి మరణించిన విషయం తెలిసిన తమిళనాడుకు చెందిన ఏఆర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వరి స్వాతంత్య్రదినోత్సవ పరేడ్‌ను ముందుండి నడిపించడానికి తన విధులు నిర్వహించిడానికి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.శనివారం దిండిగుల్‌ జిల్లా కలెక్టర్‌ శిల్పకు గౌరవవందనం చేసిన తర్వాతే ఆమె తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రస్తుతం ఈ న్యూస్ చూసినవారంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube