అమ్మప్రేమ తర్వాతే ఏ ప్రేమైన.. మనిషైనా.. జంతువైనా.. వైరల్ వీడియో..

తల్లి ప్రేమ ముందు అన్ని ప్రేమలు దులిదుడిపే.ఆమె ప్రేమ ముందు ప్రకృతి కూడా తల వంచాల్సిందే.

 After Mother's Love, What Love Human Animal Viral Video, Viral Video, Social Med-TeluguStop.com

కావాలంటే బిడ్డలకు తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా సరే వాటిని కాపాడుకుంటారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media )లో చాలానే ఇప్పటివరకు చూసాము.

ఇలాంటి భావన కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లో కూడా ఇదే భావన ఉంటుంది.తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన చాలామంది మాతృమూర్తులకు జై చెబుతున్నారు.ఇక ఈ వైరల్ సంబంధించిన వీడియో గురించి చూస్తే.

తాజాగా ఆఫ్రికా( Africa)లో ఉన్న అడవిలో సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.ఈ వీడియోలో ఓ జింక తన బిడ్డతో సహా ఓ చోట గడ్డిని తినడం కనిపిస్తుంది.అలా కొద్దిసేపు తర్వాత ప్రశాంతంగా దాని పని దాన్ని చేసుకుంటున్న సమయంలో అంతలో ఓ చిరుత అక్కడే దాక్కొని ఉండి ఒక్కసారిగా వాటిపై దాడి చేసింది.నిజానికి పిల్ల జంతువులకు సంబంధించి వేట పెద్ద జంతువులకు చాలా తేలిక.

వాటి కడుపు నిండకపోయినా తాత్కాలిక ఉపశమమైన వాటికి లభిస్తుంది.ఈ వీడియోలో చిరుత( Cheetah) జింక పిల్లను టార్గెట్ చేసింది.

ఒక్కసారిగా చిరుత పిల్ల జింకపై దాడి చేసింది.కానీ తల్లిగా మాత్రం తన బిడ్డను కాపాడుకోవాడానికి తన ప్రాణాలను అడ్డుపెట్టింది.పదేపదే జింక పిల్లపై చిరుత దాడి చేస్తున్న కానీ తల్లి జింక మాత్రం ఆ దాడిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది.పిల్ల జింక దగ్గరకు చిరుత వచ్చిన ప్రతిసారి ఆ చిరుతను తరిమికొట్టింది.

ప్రస్తుతం ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్స్ ఈ వీడియో పై తల్లి ప్రేమను కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube