ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి విజయాన్ని అందుకుంది.ఈ మేరకు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(Nallamilli Ramakrishna Reddy) విజయం సాధించారు.

 Bjp's First Victory In Ap Assembly Elections, Anaparthi Constituency, Ap Assembl-TeluguStop.com

అనపర్తిలో వైసీపీ (YCP)అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డిపై(Suryanarayana Reddy) సుమారు 20,567 ఓట్ల మెజార్టీతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గెలుపొందారు.కాగా ఇప్పటికే మూడు ప్రాంతాల్లో టీడీపీ(TDP) జయకేతనం ఎగురవేసింది.

రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ(Rajahmundry Rural, Rajahmundry City,) మరియు పాలకొల్లులో(Palakollu) టీడీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.అయితే పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి గూడాల గోపాలరావుపై టీడీపీ అభ్యర్థి నిమ్మల సుమారు 63,463 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube