Actress Himaja: నటి హిమజ గతంలో మోసపోయిందా.. అందుకే ఇప్పుడు ఇంత దృఢంగా ఉందా?

టాలీవుడ్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ బ్యూటీ హిమజ( Actress Himaja ) అందరికి బాగా పరిచయమున్న ఆర్టిస్ట్.బుల్లితెరపై ఈమె భార్యమణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి దారావాహిక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Himaja Was Cheated In The Past Is That Why She Is So Strong Now-TeluguStop.com

ఆ తరువాత వెండి తెరపై అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసింది.ఇక వెండితెరపై కూడా తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది హిమజ.

అంతే కాకుండా పలు అడ్వర్టైజ్మెంట్లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక షేర్ల తో బిజీగా ఉంటుంది హిమజ.ఇక ఈమె గతంలో.

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 లో( Bigg Boss 3 ) పాల్గొని బాగా సందడి చేసింది.హౌస్ లో ఉన్నంతకాలం తోటి కంటెస్టెంట్లతో బాగా సరదాగా ఉండేది.

తన ఆట తీరుతో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అలా బిగ్ బాస్ తర్వాత ఫాలోయింగ్ అనేది పెంచుకుంది.

ఇక హిమజ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది.ఈమె ఎప్పుడూ గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.

ఈమె వేసుకున్న బట్టలు కూడా అందాలను కవర్ చేస్తూ ఉంటాయి.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తూ ఉంటుంది.

యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని.అందులో కూడా మంచి మంచి వీడియోలు పంచుకుంటూ ఉంటుంది.తనకు ఖాళీ సమయం దొరికితే ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో( Himaja Followers ) బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.

అప్పుడప్పుడు లైవ్ కాల్స్ ద్వారా కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఇన్ స్టా లో కొన్ని కొన్ని సార్లు ఫన్నీ వీడియోస్ చేస్తూ బాగా ఆటపట్టిస్తూ ఉంటుంది.ఇక ఈమె ఈమధ్య పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు కొన్ని బ్రాండ్ లకు ప్రమోషన్ కూడా చేస్తుంది.ఇక ఫోటోషూట్ లు కూడా బాగా చేయించుకుంటూ ఉంటుంది.

కానీ ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.ఈమె తోటి ఆర్టిస్టులు అందాలు చూపించడంలో బాగా రెచ్చిపోతున్నారు కానీ.

ఈమె మాత్రం ట్రెడిషనల్ గానే కనిపిస్తూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టాలో సరదాగా ఒక వీడియో పంచుకుంది.అందులో ఒక వ్యక్తి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అనటంతో.గంటకొకసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అని ఒక సినిమాలోని డైలాగును వీడియో చేసింది.

ఇక ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా తన అభిమానులు ఆ వీడియోకి లైక్స్ కొడుతున్నారు.అయితే ఒక నెటిజన్.మీరంటే నాకు చాలా అభిమానం.మీరు చాలా సింపుల్ గా ఉంటారు.

ఎన్నోసార్లు మోసపోయి ఉంటారు.అందుకే దృఢంగా ఉన్నారని కామెంట్ చేయటంతో.

వెంటనే మిగతావాళ్లు హిమజ( Himaja ) నిజంగానే మోసపోయిందా అని అనుమానం పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube