నాగార్జున విలన్ గా నాగచైతన్య హీరోగా ఒక సినిమా...డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నాగార్జున.( Hero Nagarjuna ).

 A Movie With Nagarjuna As The Villain And Naga Chaitanya As The Hero Who Is The-TeluguStop.com

ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య( Naga Chaitanya ) ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.ఇక ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది అనే విషయం అయితే తెలుస్తుంది.

 A Movie With Nagarjuna As The Villain And Naga Chaitanya As The Hero Who Is The-TeluguStop.com

అయితే ఈ సినిమాను వివేక్ ఆత్రేయ ( Vivek Atreya )డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా స్టోరీని బట్టి చూస్తే నాగార్జున ఇందులో విలన్ గా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే నాగార్జున విలన్ గా, నాగచైతన్య పాజిటివ్ క్యారెక్టర్ లో నటించి ఈ సినిమాలో మెప్పించబోతున్నారట.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో అక్కినేని వాళ్లే హీరో విలన్ గా, విలన్ గా నటించడం విశేషం.ఇక ఈ పాత్ర ధూమ్ సినిమాలో( Dhoom ) హృతిక్ రోషన్ ను పోలి ఉంటుందని అందుకే ఆ పాత్ర చేయడానికి నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది.

అలాగే నాగచైతన్య పాత్ర కూడా చాలా డెప్త్ తో ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఆ రేంజ్ లో కనక సినిమా పడితే పడితే అక్కినేని ఫ్యామిలీ క్రేజ్ మరింతగా పెరుగుతుందంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక ఇప్పటికే నాగార్జున వరుస ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టి తన వందో సినిమా చేశాక ఈ సినిమాను చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube