బాతు పిల్లతో ఆడుకుంటున్న పిల్లోడు.. వీడియో వైరల్..

పసిపిల్లల మనసు కల్మషం లేకుండా ఉంటుంది.వారు దేనిని బాధించడానికి ఇష్టపడరు.

 A Child Playing With A Duckling Video Viral Details, Child, Playing , Duckling,-TeluguStop.com

అందరూ సమానమే ప్రతి ఒక్కరిని మూగ జంతువులను కూడా ప్రేమగా చూసుకోవాలనే మనస్తత్వం వారికి ఉంటుంది.అందుకే జంతువులు కూడా పసిపిల్లలకు( Kids ) చాలా దగ్గరవుతుంటాయి.

తాజాగా ఒక పిల్లోడికి బాతు( Duck ) దగ్గర అయింది అతడితో అది రన్నింగ్ రేస్ లో కూడా పాటిసిపేట్ చేసింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.@TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఒక కోటి 70 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లోడు రోడ్డుపై పరిగెత్తడం మనం చూడవచ్చు అతడితో పాటే ఒక బాతు పిల్ల కూడా వస్తోంది.చూస్తుంటే ఈ బాతు పిల్ల అతడితో కలిసి ఆడుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ పిల్లోడు( Boy ) ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లగా ఆ బాతు పిల్ల కూడా అతడి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది.తర్వాత ఆ పిల్లోడు మరోవైపు వెళ్ళాడు.అది కూడా అతడి వైపే వెళ్ళింది.

ఈ పిల్లోడు వేరే చోటికి ఉరికే ముందు పక్షిని తాను పరిగెత్తే వెళ్లే వైపుకు తిప్పుతున్నాడు.ఇదొక రన్నింగ్ రేస్( Running Race ) లాగా అతడు భావించి ఇలా చేస్తున్నాడు.పక్షి కూడా పిల్లోడితో పోటీ పడుతూ చాలా ఆశ్చర్యపరుస్తుంది.”ఇద్దరు ఇన్నోసెంట్స్‌( Two Innocents ) సంతోషంగా గడుపుతున్నారు.” అని ఈ వీడియోకి ఓ క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ప్రతి ఒక్కరూ పక్షులు, జంతువుల పట్ల ఇలానే కరణ చూపిస్తే ఎంత బాగుంటుందో అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోను మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube