ఉత్తర ప్రదేశ్ లో పెను విషాదం గంగానదిలో పడవ బోల్తా..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం నెలకొంది.గంగా నదిలో పడవ బోల్తా పడి దాదాపు ఏడుగురు మృతి చెందడం జరిగింది.

 A Big Tragedy In Uttar Pradesh , A Boat Capsizes In The Ganges, Uttar Pradesh, B-TeluguStop.com

దీంతో వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.సరిగ్గా ఈ ఘటన ఘాజీపూర్ వద్ద గంగా నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించారు.

దీంతో సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూటిం ఏడుగురు మృతదేహాలను.వెలికి తీశారు.

ఇంకా ఎవరైనా గల్లంతయిన వారు ఉన్నారేమో అని క్షుణ్ణంగా అంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఈ విషాద సంఘటనతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలలో భయాందోళన నెలకొంది.పడవలో ఎంతమంది ఉన్నారు ఇంకా.ఎవరు నదిలో తప్పిపోయారు అనే లెక్క ఇంకా బయటకు రాలేదు.

మరోపక్క ప్రభుత్వం మాత్రం ముమ్మ రంగ సహాయక చర్యలు చేపడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం పడవలో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు 17 మందిని ఇప్పటివరకు కాపాడినట్లు.

వార్తలొస్తున్నాయి.ఇదిలా ఉంటే చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube