కుక్కని రేప్ చేసి చంపేశారు

మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రపంచం గగ్గోలు పెడుతోంది.వాటిని నివారించడానికి ఎన్ని చట్టాలు చేసినా ఫలితం కనిపించడం లేదు.

 Brutal : He Raped And Killed A Dog-TeluguStop.com

ఇదిలా ఉండగా కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు.అమెరికాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఓ కుక్కను రేప్‌ చేసి చెట్టుకు వేలాడదీసి చంపేశాడు.

వాషింగ్టన్‌లోని థర్‌స్టన్‌ కౌంటీ పరిసరాల్లోని ఓ చెట్టుకు ఫిమేల్‌ బుల్‌ డాగ్‌ వేలాడుతున్నట్టు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు ఓ వ్యక్తి

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కుక్కను వైద్య పరీక్షలకు పంపించారు.పరీక్షలు చేసిన వైద్యులు ఆ కుక్కను చంపేముందు ఎవరో దారుణంగా రేప్‌ చేశారని వెల్లడించారు.దీంతో ఆ కుక్క పట్ల అంత అమానవీయంగా వ్యవహరించిన వ్యక్తిని పట్టిస్తే ఐదు వేల డాలర్లు (దాదాపు 3.3 లక్షల రూపాయలు) బహుమతిగా అందిస్తామని ప్రకటించారు పోలీసులు.మరోపక్క జంతు సంరక్షణ సంస్థలు కూడా ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube