రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ను దర్శించుకొన్న డెడికేషన్ కమిషన్ ఛైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ వెంకటేశ్వరరావు.ఆలయ అర్చకులు డెడికేషన్ కమిషన్ ఛైర్మన్ కు వేదోచ్చరణ స్వస్తి తో స్వాగతం పలికారు.
స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణ మండపంలో ఆలయఅర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.ఆలయ ఈఓ కె .వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.వీరి వెంట ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్,పర్యవేక్షకులు తిరపతి రావు ఉన్నారు.