ఆధ్య కోసం ఆ భాష నేర్చుకున్న పవన్ కళ్యాణ్...కూతురంటే అంత ఇష్టం మరి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

 Pawan Kalyan Learned That Language For Aadhya Details, Pawan Kalyan , Aadhya , P-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక రీసెంట్ గా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి తన అభిమానులందరిలో ఉత్సాహన్ని నింపుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతులకు అకిరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే.

 Pawan Kalyan Learned That Language For Aadhya Details, Pawan Kalyan , Aadhya , P-TeluguStop.com

అయితే వీళ్లిద్దరూ విడిపోయిన తర్వాత పిల్లలు రేణు దేశాయ్( Renu Desai ) తోనే ఉంటున్నాడనే విషయం మనకు తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ పిల్లల్ని చూడాల్సిన ప్రతిసారి మహారాష్ట్రకు వెళ్లి వాళ్ళను కలిసి వస్తూ ఉంటాడు.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన తన పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడు.

కాబట్టి తనకు వీలైనంత సందర్భాల్లో మాత్రమే పిల్లల్ని కలిసి వస్తుంటాడు.అయితే రేణు దేశాయ్ మాత్రం అకీరా నందన్ తో( Akira Nandan ) ఇంట్లో తెలుగులో మాట్లాదుతుందంటా…

కానీ ఆధ్య తో( Aadhya ) మాత్రం మరాఠీలో మాట్లాడుతుందట…ఇక పవన్ కళ్యాణ్ తనను కలిసినప్పుడు తనతో మాట్లాడడానికి మరాఠీ నేర్చుకున్నాడట… కేవలం 30 రోజుల్లోనే దాదాపు 80% మరాఠీ మాట్లాడడం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తన కూతురు అంటే తనకి ఎంత ఇష్టమో ఈ రకంగా తెలియజేశాడని చాలామంది చెబుతూ ఉంటారు…అలా పవన్ కళ్యాణ్ తనకి సమయం దొరికినా ప్రతిసారి పిల్లల తో కూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube