జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో బలవంతంగా ఈ సీన్ చేయించారట !

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అనగానే చాలామందికి ఒంటిపై రోమాలు నిక్కపోడుచుకుంటాయి.తాతకు తగ్గ మనవడు.

 Why Jr Ntr Convinced By Puri Jagannadh, Junior Ntr, Puri Jagannadh ,temper, Kaj-TeluguStop.com

అతని నటనకు వారసుడు.నందమూరి వంశానికి ఒక తరం పాటు ఉర్రూతలూగించడానికి తాత తర్వాత అంతటి నటుడిగా మారాడు.

ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది నటీనటులు వస్తున్నప్పటికి ఆయన కుటుంబం నుంచి బాలకృష్ణ మినహా మరెవరు సక్సెస్ సాధించలేదు.అయితే ఎన్టీఆర్ పేరుకు తగ్గట్టుగానే తాత రూపంతో పాటు నడవడానికి కూడా తీసుకున్నాడు అలాగే గుణగణాలను కూడా తీసుకోవడం విశేషం.

క్యారెక్టర్ ఒకటి చెబితే రాదు ఒక వారసత్వం ద్వారా రాదు.అది తన ఒంటిలో ఉండాలి.

Telugu Ntr, Kajal Aggarwal, Puri Jagannadh, Temper, Tollywood-Movie

మరి ఎన్టీఆర్ కి అద్భుతమైన పర్సనాలిటీ ఆటిట్యూడ్ మరియు క్యారెక్టర్ ఉన్నాయి అందుకు ఉదాహరణ టెంపర్ సినిమా( Temper ).ఈ సినిమా పూరి జగన్నాథ్( Puri Jagannadh ) కి అనేక సినిమాల ఫ్లాప్స్ తర్వాత ఒక కం బ్యాక్ ఇచ్చింది.ఎన్టీఆర్ కెరియర్ లో మంచి అద్భుతమైన సినిమాగా కూడా నిలిచిపోయింది.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తనికెళ్ల భరణి( Tanikella Bharani )ని అవమానించే ఒక సీన్ ఉంటుంది.

అది చేయడానికి ఎన్టీఆర్ మనసు ఒప్పుకోలేదట.ఈ సీన్ చేస్తే ప్రేక్షకులు నన్ను ఒక తిడతారు కొడతారు కూడా నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేను అని చెప్పాడట.

పైగా తనికెళ్ళ భరణి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా గౌరవం కూడా ఉంటుంది.

Telugu Ntr, Kajal Aggarwal, Puri Jagannadh, Temper, Tollywood-Movie

అందుకు పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ ని చాలా అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చిందట.టెంపర్ సినిమా అంటే ఒక రాక్షసుడు ఎలా దేవుడుగా మారాడు అనే చెప్పే కథ.ఇందులో మీరు ఎంత రాక్షసంగా నటిస్తే సినిమా అంతా అద్భుతంగా వస్తుంది అంటూ చాలా కష్టమైన కూడా తారక్ తో ఈ సినిమాలో ఈ సీన్ చేయించారట.ఆయన అనుకున్నట్టుగానే అద్భుతంగా ఈ సీన్ పడటంతో పాటు సినిమా కూడా ఘనవిజయం సాధించింది.2015లో వచ్చిన ఈ సినిమా పూరి జగన్నాథ్ కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది.ఎన్టీఆర్ కి జోడిగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube