అట్లీ ని సైడ్ ట్రాక్ పట్టించి సీన్ లోకి ఎంటర్ అయిన త్రివిక్రమ్...మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కి ఒక మంచి గుర్తింపు అయితే ఉంది.ఆయన చేసిన సినిమాలే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Trivikram, Who Entered The Scene By Taking Atlee As A Side Track What Is The Mat-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాయి.ఇక స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం ప్లాప్ సినిమాలతో కొంతవరకు డీలాపడ్డాడు.

అయినప్పటికీ ప్రస్తుతం మంచి కథలను రాసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Trivikram, Who Entered The Scene By Taking Atlee As A Side Track What Is The Mat-TeluguStop.com
Telugu Allu Arjun, Atlee, Tollywood, Trivikram, Enteredscene-Movie

అందుకోసమే చాలా కొత్తగా కథలను రాయలనే కాన్సెప్ట్ పెట్టుకొని కొత్త కథలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటికే అల్లు అర్జున్( Allu Arjun ) తో ఒక సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు.ఇక గుంటూరు కారం సినిమా ప్లాప్ అవ్వడం తో ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానలైతే వ్యక్తం అవుతున్నాయి.

ఇక అల్లు అర్జున్ అట్లీతో( Atlee ) ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఇక దానికి తెరదించుతూ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ చేశాడు.

ఇక ఆ కాంబో అటు సెట్ అవ్వగానే, ఇటు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు.అయితే త్రివిక్రమ్ కావాలనే అట్లీని అటు బుక్ చేశాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Telugu Allu Arjun, Atlee, Tollywood, Trivikram, Enteredscene-Movie

ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనేది ఈ సంవత్సరం పట్టాలేక్కబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి ఫామ్ లోకి రావాలనే చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత కూడా త్రివిక్రమ్ వరుసగా స్టార్ హీరో లను లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube