తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 19, సోమ వారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.07

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 19 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.15

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4:11 వరకు

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.తోటి వారి సహాయ మీకు ఎప్పుడూ ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో అలసట ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలననే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేశారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.తరచు మారే మీ నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొందరు ప్రవర్తన మీ మనసులో బాధను కలిగిస్తుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో అంతా శుభమే జరుగుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.తరచు మారి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube