Jani Master Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం జానీ మాస్టర్ అంత చేస్తున్నాడా..? నిజంగా గ్రేట్…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు గానీ, దర్శకులు గానీ ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కూడా బాగా సక్సెస్ అయిన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ తమకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.అందులో భాగంగానే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీని( Janasena Party ) పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు సాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే…

 Is Jani Master Doing That Much For Pawan Kalyan-TeluguStop.com

అయితే ఈయన చేస్తున్న ఈ పొలిటికల్ వార్ లో ఈసారి ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది కీలకంగా మారబోతుంది.ఇక ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఆ పార్టీ లో చేరుతున్నారు.ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న జానీ మాస్టర్( Jani Master ) ప్రస్తుతం జనసేన పార్టీలో చేరాడు.

అయితే జనసేన పార్టీ కోసం కార్యకర్తలను ఆ పార్టీని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పాట ని కూడా రిలీజ్ చేశాడు.

నిజానికి జానీ మాస్టర్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమాని( Pawan Kalyan Fan ) కావడం వల్ల జనసేన పార్టీలో చేరి ఎంతో కొంత తను కూడా ఆ పార్టీ తరపున ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం పవన్ కళ్యాణ్ కోసమే సినిమా జీవితాన్ని సైతం పక్కనపెట్టి పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే హైపర్ ఆది,( Hyper Adi ) జానీ మాస్టర్ లాంటి సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి అండగా ఉండడం కొంతవరకు సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ సీట్లు గెలిచిన అవకాశాలు కూడా ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube