Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 15 మంది అరెస్ట్..: ఈడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసుపై ఈడీ ప్రెస్ నోట్ విడుదల చేసింది.ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్( Enforcement Directorate ) పేర్కొంది.

 15 People Arrested In Delhi Liquor Scam Case Ed-TeluguStop.com

ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై మరియు ముంబైలో ఈడీ సోదాలు నిర్వహించాయి.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 15 మందిని ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేసిన ఈడీ రూ.128.79 కోట్లు సీజ్ చేసింది.ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) అదుపులోకి తీసుకోగా.

ఆమె ఈ నెల 23 వరకు రిమాండ్ లో ఉండనున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube