ఎంత ధనవంతులు( Rich People ) అయినా ఏదో ఒక సందర్భంలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.మెగా హీరో సాయితేజ్( Mega Hero Saitej ) కూడా తన కెరీర్ లో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.
అకౌంట్ లో డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయని సాయితేజ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.సాయితేజ్ ఒక సందర్భంలో తన తల్లి గొప్పదనం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
రేయ్ సినిమా( Rey Movie ) షూట్ సమయానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని ఒక మీటింగ్ కు వెళ్లాల్సి ఉన్నా ఆ మీటింగ్ కు వెళ్లడానికి కూడా డబ్బులు లేవని సాయితేజ్ కామెంట్లు చేశారు.
ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందని కారులో పెట్రోల్ కొట్టించాలని ఆయన అన్నారు.అకౌంట్ లో ఎక్కువగా డబ్బులు లేవని డబ్బులు విత్ డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్తే లక్ష నుంచి 2 లక్షల రూపాయల మధ్యలో బ్యాంక్ అకౌంట్ లో ఉండటంతో షాకయ్యానని సాయితేజ్ పేర్కొన్నారు.రీఛార్జ్ చేయించుకుని అమ్మకు ఫోన్ చేస్తే డబ్బులు లేవని చెప్పినందుకు వేశానని అమ్మ చెప్పిందని అమ్మ గొప్పదనం( Mother ) ఇదేనంటూ సాయితేజ్ ఎమోషనల్ అయ్యారు.
కొడుకు మనస్సును, కొడుకు కష్టాలను అర్థం చేసుకున్న ఆ తల్లి ఎంతో గ్రేట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయితేజ్ ప్రస్తుతం సంపత్ నంది( Director Sampath Nandi ) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ టైటిల్ వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.సాయితేజ్ త్వరలో మరిన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.సాయితేజ్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంది.