శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నేత నారా లోకేశ్ ( Nara Lokesh )శంఖారావం సభ నిర్వహించారు.టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను ఆదుకుంటామని తెలిపారు.
లేపాక్షిలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరుపుతామని వెల్లడించారు.తప్పు చేసిన వారిని సర్వీస్ నుంచి తొలగించి జైలుకి పంపుతామని తెలిపారు.