Minister Ponguleti Srinivas Reddy : అధికారులంతా సమన్వయంతో పని చేయాలి..: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా( Khammam District )లోని పలు శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలోనే అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Minister Ponguleti Srinivas Reddy : అధికారులంతా సమన�-TeluguStop.com

అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Telugu Behavior, Congress, Khammam, Latest Telugu, System, Telugutop, Ts-Khammam

అదేవిధంగా అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోమని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ( Revenue system )ను ప్రక్షాళన చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube