Lasya Nandita KCR : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కేసీఆర్ సంతాపం..!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతికి మాజీ సీఎం కేసీఆర్( KCR ) సంతాపం తెలిపారు.ఈ క్రమంలోనే లాస్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 Kcr Condoles The Death Of Cantonment Mla Lasya Nandita-TeluguStop.com

చిన్న వయసులో లాస్య నందిత మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్( Harish Rao ) లాస్య నందిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరితో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.కాగా లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.దీంతో ఆమె భౌతిక కాయాన్ని కంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి తరలించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube