వన్డే వరల్డ్ కప్ -2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది.దాదాపు పుష్కరకాలం తరువాత సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

 Odi World Cup -2023: India Vs Australia-TeluguStop.com

ఈ క్రమంలో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ ఫైనల్ వార్ మొదలైంది.అహ్మాదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎంచుకుంది.దీంతో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, బుమ్రా, షమీ, కుల్దీప్, సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు.

: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube