వన్డే వరల్డ్ కప్ -2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది.దాదాపు పుష్కరకాలం తరువాత సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

ఈ క్రమంలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ ఫైనల్ వార్ మొదలైంది.

అహ్మాదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎంచుకుంది.

దీంతో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, బుమ్రా, షమీ, కుల్దీప్, సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు.: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్.

చింత‌పండు ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?.. ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు!