ఏపీలోని టీడీపీ – జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ అయింది.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తొలిసారిగా కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టోపై కమిటీ చర్చించనుంది.ఇందులో భాగంగానే టీడీపీ ప్రతిపాదిత సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదిత షణ్ముఖ వ్యూహాంతో పాటు పలు ఇతర అంశాలపై కూడా ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.
.