టీడీపీ నేతలకు నారా లోకేశ్ కీలక సూచనలు

ఏపీలోని టీడీపీ నేతలకు నారా లోకేశ్ కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

 Key Instructions Of Nara Lokesh To Tdp Leaders-TeluguStop.com

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని నారా లోకేశ్ అన్నారు.ఈ క్రమంలో సాగునీటి కష్టాలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

వర్షాభావంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్న లోకేశ్ రైతులను, రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.జగన్ హయాంలో రైతాంగం నిర్వీర్యం అవుతుందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube