టీడీపీ నేతలకు నారా లోకేశ్ కీలక సూచనలు
TeluguStop.com
ఏపీలోని టీడీపీ నేతలకు నారా లోకేశ్ కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని నారా లోకేశ్ అన్నారు.ఈ క్రమంలో సాగునీటి కష్టాలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
వర్షాభావంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్న లోకేశ్ రైతులను, రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ హయాంలో రైతాంగం నిర్వీర్యం అవుతుందని విమర్శించారు.
కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే