శ్రీ సత్య ( Sri Satya ) పరిచయం అవసరం లేని పేరు ఈమె ఎన్నో అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈమెకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో తనకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్( Bigg Boss 6 ) కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ సత్య హౌస్ లో చేసినటువంటి హంగామా మామూలుగా లేదు.తన చిలిపి మాటలతో చిలిపి చేష్టలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీ సత్య అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొన్నారు.బుల్లితెరపై ప్రసారమైనటువంటి బిగ్ బి జోడి కార్యక్రమంలో ఈమె మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబాతో కలసి బేబీ వేదికపై డాన్స్ చేస్తూ తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్నేహితులతో కలిసి పార్టీలు ఫంక్షన్లు అంటూ ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.సోషల్ మీడియాలో సందడి చేస్తూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునే శ్రీ సత్య తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా ఈమె మల్టీకలర్ ఫ్రాక్ ధరించి ఎంతో చూడముచ్చటగా కనిపించారు.ఇలా అందమైన రంగురంగుల ఫ్రాగ్ ధరించి సీతాకోకచిలుక ( Butter fly ) మాదిరిగా ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలను చూసినటువంటి ఎంతో మందిని ఎంతో అందంగా ముద్దుగా ఉన్నావు అంటూ కామెంట్ చేయగా నిన్ను చూస్తే ఆ సీతకోకచిలుకలు కూడా కుళ్లుకుంటాయేమో అంత అందంగా ఉన్నావు అంటూ ఈమె ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి శ్రీ సత్య ఈ లాంగ్ నెట్టెడ్ మల్టీకలర్ ఫ్రాక్ లో ఎంతో చూడముచ్చటగా ఉన్నారని చెప్పాలి.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక శ్రీ సత్య యూట్యూబ్ వీడియోలు( Sri Satya Web Series ) వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక వెండితెరపై కూడా అవకాశాలు అందుకోవడం కోసం ఈమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే సోషల్ మీడియా( Social Media )లో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ శ్రీ సత్య తో కలిసి పులిహోర కలిపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఈమె మాత్రం అందరినీ తనకు దూరంగా పెడుతూ ఎంతో అద్భుతంగా గేమ్ ఆడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.