ఎన్టీఆర్ సినిమాల విషయంలో లక్ష్మీ ప్రణతి వేలు పెడతారా.. అసలు విషయం ఏంటంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR )ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.దేవర, దేవర2, వార్2, ( War 2 )టైగర్3, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ విధంగా మరో నాలుగేళ్ల వరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

 Shocking And Interesting Facts About Laxmi Pranati Details Here Goes Viral In S-TeluguStop.com

మరికొన్ని సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కొత్త సినిమాలను ప్రకటించడం కూడా సులువు కాదని ప్రకటించే అవకాశాలు కూడా ఏ మాత్రం లేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Devara, Laxmi Pranati, Tiger, Tollywood, War-Movie

జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక లక్ష్మీ ప్రణతి ( Laxmi pranati ) పాత్ర ఎంతో ఉంది.పిల్లలకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్న లక్ష్మీ ప్రణతి కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలను తనే స్వయంగా పరిష్కరిస్తూ ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రాకుండా ఎన్టీఆర్ వర్క్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎన్టీఆర్ కు తగిన భార్యగా ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ ( NTR )సినిమాల విషయంలో, కథల విషయంలో లక్ష్మీ ప్రణతి వేలు పెడతారా అనే ప్రశ్నకు సంబంధించి షాకింగ్ సమాధానం వినిపిస్తుండటం గమనార్హం.ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఆమె ఎలాంటి జోక్యం చేసుకోరట.

కథల విషయంలో కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరట.ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పూర్తై షో ప్రదర్శిస్తే ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఆమె ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయరట.

Telugu Devara, Laxmi Pranati, Tiger, Tollywood, War-Movie

జూనియర్ ఎన్టీఆర్ కు సినిమా రంగంతో పూర్తిస్థాయిలో సంబంధాలు ఉన్నా లక్ష్మీ ప్రణతి( Laxmi pranati ) మాత్రం సినిమా రంగంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తల్లి షాలినిని సైతం ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ భార్య మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube