మా అనాధ వృద్ధాశ్రమంలో ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్( Former MP B Vinod Kumar ) జన్మదినాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాధ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ ఘనంగా నిర్వహించిన వినోదన్న సైన్యం.ఈ సందర్భంగా వినోదన్న సైన్యం నాయకుడు ఎగదండి రవి మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత , 2001 నుండి మలిదశ ఉద్యమం వరకు ముఖ్యమంత్రి వెంటే ఉంటూ ప్రణాళిక బద్దంగా ఉద్యమ కార్యకర్తగా ముందు ఉన్నాడని భారతదేశం 37 పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టిన గొప్ప వ్యక్తి తెలంగాణ అభివృద్ధి( Telangana Development )పై వినోద్ కుమార్ ప్రత్యేక రూపకల్పన ఒకరని అన్నారు.

 Former Mp Vinod Kumar Birthday Celebrations In Old Age Home,old Age Home,former-TeluguStop.com

వారు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు చేపట్టాలని చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వినోద్ అన్న సైన్యం జిల్లా నాయకుడు ఎగదండి రవి , నాయకులు తలారి ప్రేమ్ కుమార్ , హేమంత్ , చిన్న , సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube