నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ అసమ్మతి రాగం

నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ లో అసమ్మతి రాగం వినిపిస్తోంది.గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అంసతృప్తిగా ఉన్న నేత శ్రీహరి రావు ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

 Dissent Tune Of Brs In Nirmal District-TeluguStop.com

ఈనెల 17 వ తేదీ తరువాత శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.ఇందులో భాగంగానే పార్టీ మార్పుపై కార్యకర్తలు, అభిమానుల నుంచి శ్రీహరి రావు సలహాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న శ్రీహరి రావు ఇటీవల నిర్మల్ లో జరిగిన కేసీఆర్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే శ్రీహరి రావు పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube