నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ అసమ్మతి రాగం
TeluguStop.com
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ లో అసమ్మతి రాగం వినిపిస్తోంది.గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అంసతృప్తిగా ఉన్న నేత శ్రీహరి రావు ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈనెల 17 వ తేదీ తరువాత శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే పార్టీ మార్పుపై కార్యకర్తలు, అభిమానుల నుంచి శ్రీహరి రావు సలహాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న శ్రీహరి రావు ఇటీవల నిర్మల్ లో జరిగిన కేసీఆర్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే శ్రీహరి రావు పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
వైరల్ వీడియో: కుక్క చేసిన పనికి చప్పట్లు కొట్టిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..