మోదీ ప్రభుత్వం టార్గెట్ గా రాహుల్ గాంధీ కామెంట్స్

అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.మోదీ సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

 Rahul Gandhi Comments As Target Of Modi Government-TeluguStop.com

ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.అంతా తమకే తెలుసని మోదీ అనుకుంటారన్న రాహుల్ గాంధీ దేవుడికన్నా కూడా తమకే ఎక్కువ తెలుసని భావిస్తారని చెప్పారు.

కేంద్రంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిని వేధిస్తుందన్నారు.భారత్ లో మీడియా బీజేపీ కోసమే పని చేస్తోందని ఆరోపించారు.

తన భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని చూశారన్న రాహుల్ గాంధీ తమిళనాడులో హిందీ భాషను రుద్దే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube