మూకుమ్మడి ట్వీట్లకు భయపడను..: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కొందరు వైసీపీ నేతలు కావాలనే తనపై ట్వీట్లతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

 I Am Not Afraid Of Mass Tweets..: Mp Raghurama-TeluguStop.com

ట్వీట్లను పెట్టిన వారిని అభినందిస్తున్నట్లు తెలిపిన ఆయన త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో ట్వీట్లు పెట్టిస్తారేమోనని తెలిపారు.ఈ క్రమంలో ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోనన్న రఘురామ మూకుమ్మడి ట్వీట్లకు భయపడనని స్పష్టం చేశారు.150 మంది ట్వీట్లతో రావయ్యా జగన్మోహనా అంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube