సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

ఫామ్ హౌజ్ ఫైల్స్ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.టీఆర్ఎస్ కు ఆదరణ తగ్గుతోందని పదే పదే పాత ముచ్చటే చెబుతున్నారని చెప్పారు.

 Kishan Reddy's Counter To Cm Kcr's Comments-TeluguStop.com

అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్ పై కేసీఆర్ ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆ విడియోలో ఉన్న వారితో బీజేపీకి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీసి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమని వెల్లడించారు.

కేసీఆర్ లో పెరుగుతున్న అభద్రతా భావానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube