మహిళా కమిషన్ నోటీసులివ్వడంపై జనసేన నేతల ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.మహిళా చట్టాల అమలు, మహిళల రక్షణను కమిషన్ చూసుకోవాలని ఆ పార్టీ నేత శివశంకర్ తెలిపారు.

 Jana Sena Leaders Fire On Women Commission Notice-TeluguStop.com

కానీ వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రేరేపితంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.పవన్ ను మంత్రులు బూతులు తిట్టినప్పుడు వాసిరెడ్డి పద్మకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

ఎవరో చెబితే నోటీసులు ఇచ్చి కమిషన్ పరువు తీయకండి అంటూ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube