చైనా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.మహాసభల్లో పాల్గొన్న మాజీ ప్రెసిడెంట్ హు జింటావోకు అవమానం ఎదురైంది.
సభల నుంచి ఆయనను సిబ్బంది బలవంతంగా బయటకు పంపించారు.ప్రస్తుత ప్రెసిడెంట్ జిన్ పింగ్ పక్కన జింటావో కూర్చుని ఉన్నారు.
ఆ సమయంలో ఇటువంటి ఘటన జరగడం గమనార్హం.అయితే, ఆయనను బలవంతంగా బయటకు ఎందుకు పంపించారో ఇంకా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు.
జిన్ పింగ్ కు ముందు చైనా అధ్యక్షుడిగా హు జింటావో ఉన్నారు.