పవన్ కళ్యాణ్ పై మండిపడ్డా సత్తెనపల్లి కాపు సంఘ నాయకులు.వంగవీటి రంగా బడుగు బలహినవర్గాల ఆరాధ్య దైవం.
పవన్ తన రాజకీయ భవిష్యత్ కోసం వంగవీటి రంగా హత్యను వాడుకుంటున్నారు.హత్య జరిగినప్పుడు ఏ పార్టీ అధికారం లో ఉందొ రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు.
వంగవీటిరంగా హత్యను రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు కొంతమంది స్వార్ధపరులు.రంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు.
బడుగుబలహీన వర్గాల నాయకుడు.తెలుగుదేశం కాపులకు ఎప్పుడు న్యాయం చేయలేదు.
ముద్రగడ పద్మనాభం తన నివాసం లో దీక్షకు పునుకుంటే తెలుగుదేశం ఇబ్బందులకు గురించేసినప్పుడు.పవన్ కళ్యాణ్ అప్పుడు ఎక్కడికి వెళ్లారు.
రంగా మరణాన్ని రాజకీయ లబ్దికోసం వాడుకోవడం దుర్మార్గపు చర్య.పవన్ చంద్రబాబు తో చేతులు కలిపి రాజకీయాలు చేస్తున్నారు.చంద్రబాబు అధికారం వున్నపుడు తుని ఘటన ఇంకా.కాపు సోదరులు తూని ఘటన ను ఇంకా మరచిపోలేదు.
చంద్రబాబు రాజకీయాలు చేసి కాపు జాతిని చెల్లచెదురుచెయాలని చూస్తున్నారు.రాజకీయ అవసరాలకోసం కులాలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు.
కాపులు అన్నిపార్టిల్లో వున్నారు.పవన్ కళ్యాణ్ అవగహనరాహిత్యం కాపుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు.
వంగవీటి మోహన్ రంగా విగ్రహాని పాలాభిషేకం చేసి నివాళులర్పించిన కాపు సంఘ నాయకులు.