HPCL విశాఖకు రూ.13.50 కోట్ల జరిమానా

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) జరిమానా విధించింది.కాలుష్య నివారణకు చర్యలు చేపట్టలేదని ఎన్జీటీ చెన్నై బెంచ్ రూ.13.50 కోట్ల ఫైన్ వేసింది.పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యం వహించిన HPCL అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని NGT ఆదేశించింది.

 Hpcl విశాఖకు రూ.13.50 కోట్ల జరిమానా-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube