తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 14, కార్తీక మాసం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 14 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00ల8.30,సా.2.00ల4.00

దుర్ముహూర్తం:సా.4.25ల5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీకు ఏది అనిపిస్తే అది చేయడం మంచిది.

ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరు పనిచేసే చోట మీకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తిచేశారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

కన్య:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలు మర్చిపోకూడదు.వ్యాపారస్తులు తొందరపడకూడదు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

వారితో కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు చేయకూడదు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube