కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోరీ ఘటనలో పురోగతి

కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోటు చేసుకున్న చోరీ ఘటనలో పురోగతి లభించింది.పీఎస్ లో వెండి, నగదు మాయం వెనుక ఇంటి దొంగల హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 Progress In Robbery Incident At Kurnool Police Station-TeluguStop.com

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబును అరెస్ట్ చేశారు.అదేవిధంగా నిందితులకు సహకరించిన భరత్ సింహ, విజయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో నిందితుల నుంచి రూ.10 లక్షల నగదుతో పాటు 81.52 కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube