United Phule Front : తెలంగాణలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు

తెలంగాణలో యునైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఏర్పాటు అయింది.ఈ మేరకు యునైటెడ్ పూలే ఫ్రంట్ సలహాదారులుగా ఆర్ కృష్ణయ్య, మధుసూదనాచారి, కాసాని జ్ఞానేశ్వర్ నియామకం అయ్యారు.

 Formation Of United Phule Front In Telangana-TeluguStop.com

అలాగే యునైటెడ్ పూలే ఫ్రంట్( United Phule Front ) కన్వీనర్ గా గట్టు రామచంద్రరావు, కో కన్వీనర్లుగా పది మంది నియామకం అయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ పని చేయనుంది.అయితే అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule ) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పూలే విగ్రహ సాధన కోసం ఇప్పటికే భారత జాగృతి ఉద్యమాన్ని చేపట్టింది.

తాజాగా యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube