తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 14, కార్తీక మాసం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.03

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

24

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

6.00ల8.

30,సా.2.

00ల4.00

దుర్ముహూర్తం:సా.

4.25ల5.

13

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీకు ఏది అనిపిస్తే అది చేయడం మంచిది.

ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరు పనిచేసే చోట మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వాయిదా పడిన పనులు పూర్తిచేశారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"// ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటివి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుటుంబ సభ్యుల బాధ్యతలు మర్చిపోకూడదు.వ్యాపారస్తులు తొందరపడకూడదు.

పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.వారితో కాలక్షేపం చేస్తారు.

కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు చేయకూడదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ఇటలీలో విషాదం.. 60 అడుగుల ఎత్తు పైనుంచి జారిపడి మహిళ మృతి..