డబుల్ ఇస్మార్ట్ లో వాళ్లకి నో ఛాన్స్..!

Double Ismart Heroines List Is Ready , Double Ismart Heroines, Puri Jagannath, Ram, Sara Ali Khan , Ram, Shraddha Kapoor, Tollywood

పూరీ రామ్( Ram ) కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ నే తీసుకోవాలని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈసారి బాలీవుడ్ హీరోయిన్స్ ని ట్రై చేయాలని కామెంట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్( iSmart Shankar ) హిట్ లో నిధి, నభాల గ్లామర్ షో కూడా కొంత సపోర్ట్ చేసింది.

 Double Ismart Heroines List Is Ready , Double Ismart Heroines, Puri Jagannath, R-TeluguStop.com

ఇప్పుడు పూరీ, రామ్ కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా వాళ్లిద్దరినే రిపీట్ చేయాలని అనుకుంటున్నారు.అయితే ఆ హీరోయిన్స్ ఫాం లో లేని కారణంగా వేరే వాళ్లని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్( Double smart ) సినిమాలో శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లు నటించే అవకాశాలు ఉన్నాయట.బోయపాటి శ్రీను సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న రామ్ పూరీ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.అందుకే ఈ సినిమాలో సారా, శ్రద్ధాలను తీసుకోవాలని అనుకుంటున్నారట.ఆల్రెడీ లైగర్ తో అనన్యా పాండే ని హీరోయిన్ గా తీసుకున్న పూరీ ఈసారి మరో ఇద్దరు బాలీవుడ్ భామల మీద కన్నేసినట్టు తెలుస్తుంది.

తెలుగు ఆడియన్స్ కొందరు మాత్రం నిధి, నభాలే చేస్తే బాగుంటుంది అంటున్న వారు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube