రోజాగారి మనస్తత్వం అలాంటిది.. అదిరే అభి కామెంట్స్ వైరల్!

సినిమాల ద్వారా, బుల్లితెర షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్లలో అదిరే అభి ఒకరు.అదిరే అభి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Adire Abhi Shocking Comments About Roja Goes Viral , Adire Abhi Shocking Comment-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడానికి గల కారణాలను అన్వేషించలేదని ఆయన తెలిపారు.

మనకంటూ ఒకటి సొంతంగా క్రియేట్ చేయాలనే ఆలోచనతో మంచి స్కిట్లు చేయాలని నేను భావించానని అదిరే అభి తెలిపారు.

కొట్టుకునే స్కిట్లు, అభ్యంతర స్కిట్లు చేయకూడదని నేను అనుకున్నానని అదిరే అభి వెల్లడించారు.అందరూ చూసే స్కిట్లు చేయాలని నేను అనుకున్నానని అదిరే అభి పేర్కొన్నారు.జబర్దస్త్ షోకు నేను ఏదైనా చేయాలనే ఆలోచనతో వెరైటీ స్కిట్లు చేశానని ఆయన వెల్లడించారు.

Telugu Abhi, Adire Abhi, Jabardast Show, Nagababu, Roja-Movie

ఈ షోకు సెలబ్రిటీని మొదట తెచ్చింది నేనేనని అదిరే అభి పేర్కొన్నారు.నేను చేసిన స్కిట్లకు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు వచ్చాయని అదిరే అభి చెప్పుకొచ్చారు.తోలుబొమ్మ స్కిట్ కోసం బాగా కష్టపడ్దామని అదిరే అభి అన్నారు.

జబర్దస్త్ జోడీల గురించి నేను కామెంట్ చేయనని ఆయన తెలిపారు.నాగబాబు, రోజా గారు ఎప్పుడూ తిట్టలేదని అదిరే అభి అన్నారు.

Telugu Abhi, Adire Abhi, Jabardast Show, Nagababu, Roja-Movie

రోజాగారిని ఏదైనా సహాయం అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతారని నేనొక ఎమ్మెల్యేనని, నేనొక జడ్జి స్థానంలో ఉన్నానని ఆమె అనుకోరని అంత కలిసిపోతారని అదిరే అభి తెలిపారు.రోజా మనస్తత్వం అలా ఉంటుందని అదిరే అభి వెల్లడించారు.అదిరే అభి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అదిరే అభి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నారు.టీవీ షోలలో మాత్రం కనిపించడం లేదు.అభి మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube