హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ20 సిరీస్ మ్యాచ్ లో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో దక్కించుకుంది.విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు.చివరిలో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్సింగ్స్ ఆడాడు.ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో దక్కించుకుంది.




తాజా వార్తలు