తూర్పుగోదావరి జిల్లాః రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్ మంగళం పాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.గతంలో 2020 అన్నారని.
మళ్లీ 2023 అంటున్నారు.ప్రాజెక్టు కోసం ఇల్లు ఇచ్చిన నిర్వాసితులు సర్వం కోల్పోయి, వరదల్లో విలవిలలాడుతున్న పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ నగరాన్ని కూడా జగన్ నాశనం చేస్తున్నారని అన్నారు.అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.